Ungarala Rambabu Latest Theatrical Trailer trailer released. Directed by Kranthi Madhav and produced by Paruchuri Kireeti.In that trailer launch comedian ali said about sunil. <br />సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉంగరాల రాంబాబు'' చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా కమెడియన్ అలీ సునీల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు.
